WordPress database error: [Table './omnihosp_telugu/omh_supsystic_ss_views' is marked as crashed and should be repaired]
INSERT INTO omh_supsystic_ss_views (project_id, post_id) VALUES (1, '')

బియాండ్ బిజినెస్ | OMNI Hospitals

బియాండ్ బిజినెస్

బియాండ్ బిజినెస్

ఇంకార్ సమూహంలో మాకు, వెనుకబడిన తరగతుల వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలే ఉద్దేశంతో మా యొక్క స్వాభావిక పాత్రా పోషిస్తున్నాం. వెనుకబడిన తరగతులు ఎదుర్కొంటున్న సవాళ్లు మరియు ఇబ్బందులను మేము జాగ్రత్తగా అర్థం చేసుకున్నాము మరియు వారి జీవితాల్లో అర్థవంతమైన మార్పులను కలిగించే దిశగా చేస్తున్నాము.

మేము గుర్తించిన అన్ని ప్రాజెక్టులు సంఘంతో నేరుగా సంప్రదించి, వారి సహకారంతో జాగ్రత్తగా అధ్యయనం చేయబడతాయి. ఆ ప్రాంతాలలోని పెద్దలతో బహుళ సమావేశాలు మరియు వారి ప్రాథమిక అవసరాలను తెలుసుకోవడం ఇందులో ఉంటాయి. అప్పుడు మేము ఒక కార్యాచరణను రూపొందించిన తరువాత, ఏకాభిప్రాయం ఆధారంగా మరియు గ్రామ పంచాయతీలు మరియు ఇతర ప్రభావశీలులతో చర్చించి, ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

విద్యలో, ప్రతి దశలో నేర్చుకోవడం మరియు జ్ఞానం కోసం కోరికను  పెంచడమే మా ప్రయత్నం

  • కృషి విద్యాలయం:  నల్గొండ జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గ్రేడ్ I నుంచి X పాఠశాల ప్రస్తుతం పనిచేస్తోంది. 100% ఆక్యుపెన్సీతో మొదటి సంవత్సరంలోనే 1200 మంది విద్యార్థులు చేరారు.
  • ఐటిఐ – పిపిపి స్కీమ్  – ఇంకార్ ప్రభుత్వ ఐటిఐ-పిపిపి పథకాన్ని స్వీకరించింది మరియు అప్‌గ్రేడ్ కోర్సు నమూనా మరియు ప్లేస్‌మెంట్ అవకాశాలతో మెరుగైన మౌలిక సదుపాయాలను అందిస్తుంది.
  • మెరుగైన నాణ్యమైన ప్రాథమిక విద్య – 2012 సం|| నుండి సిబిఎస్‌ఇ ప్రమాణాలతో పాఠశాలల సమూహాన్ని ఇన్‌కోర్ నడుపుతుంది.
  • గ్రామాలలో మరియు ఇతర ప్రాంతాలలో నివసించే ప్రజలకు వారి ఆరోగ్య సంరక్షణ కొరకు నాణ్యమైన ఆరోగ్య సదుపాయాలను మా ఆసుపత్రుల ద్వారా అందించడం మా లక్ష్యం – ఓమ్ని హాస్పిటల్స్. ఆంధ్రప్రదేశ్‌లోని పలు గ్రామాల్లో క్రమం తప్పకుండా వివిధ చెకప్ మరియు సిఎమ్‌ఇ శిబిరాలను నిర్వహించడంలో  ప్రాధాన్యత ఇస్తుంది.

నల్గొండ మరియు ఇతర జిల్లాల్లో గుండె సంబంధిత శిబిరాలు

  • మా రెసిడెంట్ కార్డియాక్ స్పెషలిస్ట్ వెళ్లి CME శిబిరాల ద్వారా  వివిధ జిల్లాల్లో ప్రాక్టీస్ చేస్తున్న 40 మందికి పైగా వైద్యులకు వివిధ పరిశోధనల గురించి చాలా అవగాహన కల్పించారు.
  • తల్లి మరియు పిల్లల సంరక్షణ ప్రాజెక్టులు
  • పోలియో నిర్మూలనపై రోగనిరోధక కార్యక్రమాలను నిర్వహించాలని మరియు అవగాహన కార్యక్రమాల ద్వారా వివిధ రకాల, ఆరోగ్య సమస్య నివారణ కొరకు ప్రచారాలను నిర్వహించాలని మేము తదుపరి ప్రణాళిక చేస్తున్నాము. 
Top