WordPress database error: [Table './omnihosp_telugu/omh_supsystic_ss_views' is marked as crashed and should be repaired]
INSERT INTO omh_supsystic_ss_views (project_id, post_id) VALUES (1, '')

డెర్మటాలజీ మరియు కాస్మెటిక్ సర్జరీ | OMNI Hospitals

డెర్మటాలజీ మరియు కాస్మెటిక్ సర్జరీ

శాఖ

డెర్మటాలజీ మరియు కాస్మెటిక్ సర్జరీ

ఓరల్ మరియు మాక్సిల్లోఫేషియల్ సర్జరీ అనేది శస్త్రచికిత్సా ప్రత్యేకత. ఇందులో నోరు, దవడలు, ముఖం మరియు మెడను ప్రభావితం చేసే వ్యాధులు, గాయాలు మరియు లోపాల నిర్ధారణ, శస్త్రచికిత్స మరియు సహాయక చికిత్స ఉంటుంది.

  • కణితులు మరియు మలిగ్నన్సిస్ లతో సహా నోటి మరియు తల, మెడ పాథాలజీ యొక్క సమగ్ర నిర్వహణ
  • కణితి చికిత్స తర్వాత అనుసరించే విధానాలు పునర్నిర్మాణ మాక్సిల్లోఫేషియల్
  • సంక్లిష్టమైన ముఖ, తల మరియు మెడ గాయాల నిర్వహణ
  • తల మరియు మెడ నాడి యొక్క గాయాల శస్త్రచికిత్స నిర్వహణ
  • ఆర్థోగ్నాతిక్ శస్త్రచికిత్సతో డెంటోఫేషియల్ మరియు క్రానియోఫేషియల్ డెవలప్‌మెంటల్ ఆర్జిత వైకల్యాల ఎవాల్యూయేషన్ మరియు రోగ నిర్ధారణ చికిత్స
  • మల్టీడిసిప్లినరీ విధానంతో డెంటల్ ఇంప్లాంట్ ప్లేస్‌మెంట్‌
  • ఎస్తెటిక్ ఫేషియల్ శస్త్రచికిత్స
  • టెంపోరోమాంటెంపోరోమాండిబ్యులర్ జాయంట్ ఎవాల్యూయేషన్ నిర్ధారణ మరియు నిర్వహణ
  • డిబ్యులర్ ఉమ్మడి మూల్యాంకనం నిర్ధారణ మరియు నిర్వహణ
  • రొటీన్ మరియు అడ్వాన్స్డ్ డెంటోఅల్వోలార్ సర్జరీ
  • జ్ఞాన దంతాల తొలగింపు
  • ఔట్ పేషెంట్ సాధారణ అనస్థీషియా
  • అత్యవసర విభాగం ద్వారా పిల్లల దంత సంరక్షణ

ఓరల్ మరియు మాక్సిల్లోఫేషియల్ సర్జరీ అంటే ఏమిటి?
ఓరల్-మాక్సిల్లోఫేషియల్ సర్జరీ అనేది ప్రత్యేక శస్త్రచికిత్స, ఇది నోటి మరియు మాక్సిల్లోఫేషియల్ ప్రాంతం యొక్క హార్డ్ మరియు సాఫ్ట్ టిష్యూస్ యొక్క ఫంక్షనల్ మరియు ఎస్తెటిక్ అంశాలను కలిగి ఉన్న వ్యాధులు, గాయాలు మరియు లోపాల నిర్ధారణ, శస్త్రచికిత్స మరియు సహాయక చికిత్సను కలిగి ఉంటుంది.

ఓరల్మాక్సిల్లోఫేషియల్ సర్జన్ను సందర్శించడానికి గల కొన్ని కారణాలు ఏమిటి?

  1. డెంటల్ ఇంప్లాంట్లు పెట్టించుకోడం ద్వారా దంతాలను మార్చండి
  2. ఔట్ పేషెంట్ అంబులేటరీ అనస్థీషియా కార్యాలయం ద్వారా నోటి శస్త్రచికిత్సా విధానాలు చేయించుకోండి
  3. దవడ, నోటి లేదా మొహంపై తిత్తి లేదా కణితిని నిర్ధారించండి, తొలగించి పునర్నిర్మించండి
  4. మీ దవడను ఆర్థోగ్నాతిక్ శస్త్రచికిత్సతో సమలేఖనం చేసుకోండి
  5. మీ దవడ జాయింట్లు టిఎంజె సర్జరీతో బాగు చేసుకోండి
  6. క్యాన్సర్ శస్త్రచికిత్స తరువాత ముఖ మరియు దవడ పునర్నిర్మాణం చేయండి
  7. ముఖ గాయం తరువాత ఫేషియల్ అలైన్మెంట్ చేసుకోండి
  8. మీరు ఎస్తెటిక్ శస్త్రచికిత్సకు అర్హులా కదా అనేది మీ కన్సల్టెంట్ నిర్ణయించనివ్వండి
  9. పంటిని తీయించుకోండి

డాక్టర్ సి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్‌కు చెందిన సీనియర్ ఓరల్ మరియు మాక్సిల్లోఫేషియల్ సర్జన్. హైదరాబాద్ ప్రభుత్వ దంత కళాశాల మరియు ఆసుపత్రి నుండి గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. అతను మరింత శిక్షణ కోసం 2005 లో UKకి వెళ్ళారు మరియు లండన్ లోని రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ నుండి తన FDSRCS ను పూర్తి చేశారు. అతను 2014 లో భారతదేశానికి తిరిగి రాకముందు 7 సంవత్సరాలు UK లోని లాంక్షైర్ టీచింగ్ హాస్పిటల్ NHS ట్రస్ట్‌లో పనిచేశారు.

అతను హైదరాబాద్ లోని స్మైల్ టైం డెంటల్ మరియు మాక్సిల్లో ఫేషియల్ సెంటర్ డైరెక్టర్,  మరియు సమగ్ర సేవను ఫేషియల్ శస్త్రచికిత్సలో అందిస్తున్నారు. కాంప్లెక్స్ ఫేషియల్ ట్రామా, ఆర్థోగ్నాతిక్ సర్జరీ మరియు నోటి క్యాన్సర్‌పై ఆయన ప్రత్యేక ఆసక్తి కలిగి ఉన్నారు.

అందించబడే సేవలు

  1. కాంప్లెక్స్ ఫేషియల్ ట్రామా
  2. ఓరల్ పాథాలజీ – తిత్తులు మరియు కణితులు
  3. టెంపోరో-మాండిబ్యులర్ జాయింట్ శస్త్రచికిత్స
  4. ముఖ వైకల్యం దిద్దుబాటు
  5. ఓరల్ క్యాన్సర్ ఫేషియల్ పునర్నిర్మాణ శస్త్రచికిత్స
  6. ఓరల్ క్యాన్సర్
  7. ఫేషియల్ కాస్మెటిక్ శస్త్రచికిత్స
  8. లాలాజల గ్రంధులు శస్త్రచికిత్స
  9. ఒస్సియోఇంటిగ్రేటెడ్ ఇంప్లాంట్ మరియు జ్ఞాన దంతాల తొలగింపు
  10. బొటాక్ మరియు డెర్మల్ ఫిల్లెర్స్ చేత ఫేషియల్ రెజువెనేషన్
Top