WordPress database error: [Table './omnihosp_telugu/omh_supsystic_ss_views' is marked as crashed and should be repaired]INSERT INTO omh_supsystic_ss_views (project_id, post_id) VALUES (1, '')
శాఖ
బ్రైన్ స్ట్రోక్ లేదా బ్రైన్ అటాక్ లేదా సాధారణ భాషలో స్ట్రోక్ అనగా మెదడులో రక్తం ఆకస్మికంగా ఆగిపోతుంది లేదా మెదడులో ఏవైనా రక్తనాలాలు పగిలిపోతాయి. అడ్డంకి వలన కేవలం రక్తం మాత్రమే కాకుండా ఆక్సిజన్ మరియు ఇతర ప్రధానమైనవి కూడా ఆగిపోతాయి, ఇది చివరకు మెదడులో కణాలు మృతి చెందడానికి దారితీస్తుంది. ఫలితంగా అడ్డంకి ఉన్న శరీర అవయవాలు ఆకస్మికంగా పని చేయడం ఆగిపోవడానికి దారితీస్తుంది. స్ట్రోక్ శరీరం పని చేయకపోవడానికి, శరీరం కదలకపోవడానికి, శరీరానికి స్పర్శ, జ్ఞాపకశక్తి , మాట్లాడటం, కంటి చూపు, కండరాల బలం, అంగ వైకల్యానికి దారితీస్తుంది, తుదకు మరణానికి కూడా దారితీస్తుంది.
స్ట్రోక్ రకాలు
బ్రైన్ స్ట్రోక్స్ ప్రధానం 2 రకాలు అవి ఇషిమిక్ మరియు హెమరేజ్:
ఇషిమిక్ బ్రైన్ స్ట్రోక్ ఆక్సిజన్ , రక్తం మరియు ఇంకా ఇతర ప్రధానమైన వాటి సరఫరా మెదడుకు ఆకస్మికంగా తగ్గిపోయినప్పుడు సంభవిస్తుంది. అతిరోస్క్లెరోసిస్ అని కూడా పిలువబడే మెదడు ధమనుల్లో పెద్ద అడ్డంకి ఉన్నప్పుడ ఇది కలుగుతుంది.
హెమరేజ్ అనేది ఒక రకమైన బ్రైన్ స్ట్రోక్, మెదడు ధమనులు పగిలిపోవడం వలన మెదడు లోపల రక్తస్రావం కలుగుతుంది.
గణాంకాలు ప్రకారం, 80 శాతం స్ట్రోక్స్ ఇషిమిక్ కు మరియు 20 శాతం స్ట్రోక్స్ హెమరాజిక్ కు సంబంధించినవి.
బ్రైన్ స్ట్రోక్ కలగడానికి కారణాలు:
40 ఏళ్లకు పైబడిన మగవారికి మహిళలు కంటే కొంచెం ఎక్కువగా స్ట్రోక్ కలిగే అవకాశం ఉంది మరియు మహిళల్లో బ్రైన్ స్ట్రోక్ కలిగే రేట్ రొమ్ము కాన్సర్ కంటే అధికంగా ఉంది. ఈ క్రింది వివిధ కారణాలు వలన స్ట్రోక్ కలగవచ్చు.
ఇషిమిక్ స్ట్రోక్ కలగడానికి గల కారణాలు :
హెమరాజిక్ స్ట్రోక్ కోసం కారణాలు :
స్ట్రోక్ లక్షణాలు :
స్ట్రోక్ కు దారితీసే అంశాలు
స్ట్రోక్ కలిగినప్పుడు ఏంటి చేయాలి?
60 నిముషాలు /1 గంట నుండి స్ట్రోక్ కొనసాగుతుంటే సమయం అత్యంత కీలకమైనది. స్ట్రోక్ తో బాధపడే వ్యక్తిని 60 నిముషాలు లోగా వైద్య సహాయం కోసం తరలించాలి, ఎందుకంటే వ్యాధి నిర్థారించడానికి మరియు చికిత్స చేయడానికి వైద్య బృందానికి కూడా సమయం కావాలి. ఆ విధంగా చేసినట్లయితే, రోగి దాదాపుగా ఎలాంటి శాశ్వతమైన దుష్ప్రభావాలు మరియు జీవితానికి ప్రమాదం లేకుండా కోలుకునే అవకాశం ఎక్కువగా ఉంది. స్ట్రోక్ తో బాధపడుతున్న వ్యక్తికి 3 నుండి 6 గంటల సమయం చాలా ప్రధానమైన సమయంగా చెప్పబడింది, ఎందుకంటే స్ట్రోక్ కు ఇచ్చే చికిత్స మొదటి 3 నుండి 6 గటలు లోపు అత్యంత ప్రభావవంతంగా పని చేస్తుంది, ఆ కీలకమైన సమయం తరువాత మెదడులో ఉండే కణాలు దెబ్బతింటాయి మరియు తిరిగి కోలుకోలేని విధంగా మృతి చెందుతాయి. ఈ దశలో ఏ రకమైన మందులు కూడా సహాయపడలేవు.
బ్రైన్ స్ట్రోక్ కోసం చికిత్స
రోగి ఎంత కాలం హాస్పిటల్ లో ఉండాలి
స్ట్రోక్ కలిగిన తరువాత రోగి సాధారణంగా ఆసుపత్రిలో 4 నుండి 6 రోజులు ఉండాలి. రోగికి ఏవైనా ఇన్ఫెక్షన్స్ కలిగితే లేదా రోగికి కండరాలు, కంటిచూపు లేదా మాట్లాడటంలో మెరుగుదలలు అవసరమైతే ఈ సమయం పొడిగించబడవచ్చు.
కోలుకున్న తరువాత ముందు జాగ్రత్తలు
రోగి ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చిన తరువాత, డాక్టర్ కొంత ఉత్తమమైన సమయం వరకు ప్రధానంగా యాంటీకోగులెంట్స్ సూచిస్తారు, కాబట్టి రక్తపోటు, రక్తంలో షుగర్ స్థాయిలు మరియు ప్రోత్రాంబిన్ టైమ్ (పీటీ/ఐఎన్ఆర్)లు సాధారణంగా పర్యవేక్షించబడతాయి. దానితో పాటు, కొలెస్ట్రాల్ ను తగ్గించే మందులు, ఆస్ప్రిన్, బ్లడ్ షుగర్ ను నియంత్రించే మందులు మరియు రక్తపోటు మందులు కూడా సూచించబడతాయి.
పూర్తిగా కోలుకోవడానికి రోగికి ఎంత సమయం కావాలి – రోగి పూర్తిగా కోలుకోవడానికి ఒక నిర్దేశిత సమయం నిర్ణయించబడలేదు. స్ట్రోక్ మరియ స్ట్రోక్ వలన ఏవైనా దుష్ప్రభావాలు కలిగితే రోగి వయస్సు, స్ట్రోక్ తీవ్రత, స్ట్రోక్ రకం , చికిత్స రకం మరియు చికిత్సా సమయం వంటి విషయాలను బట్టి ఆయా రోగులకు ఈ సమయం మారుతుంది.
చిన్న వయస్సులో ఉన్న రోగికి సకాలంలో వైద్య సహాయం అందితే మరియు ఇషిమిక్ శ్రేణికి చెందిన స్వల్పంగా స్ట్రోక్ కలిగితే ఆమె/అతను కొన్ని రోజుల్లోనే పూర్తిగా కోలుకుంటారు.
వృద్ధులకు స్ట్రోక్ కలిగితే లేదా హెమరేజ్ కలిగితే మరియు చివరి క్షణంలో చికిత్స అందితే, వారు కోలుకోవడానికి కొన్ని వారాలు నుండి నెలల సమయం కావాలి. ఎందుకంటే వారికి సాధారణ చికిత్స కూడా వారికి అవసరమయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి.
ఓమ్ని యూనిట్ | ఫోను నంబరు | అత్యవసర నం. |
---|---|---|
వైజాగ్ | 8913080300 | 8913080308 |
కర్నూలు | 8518277188 | 8518277188 |
కొత్తపేట | 8096369999 | 04067369999 |
నాంపల్లి | 04023232226 | 04039994999 |
కూకట్పల్లి | 888 0101 000 | 888 0101 000 |
2020 Incor Hospitals Pvt Ltd.