WordPress database error: [Table './omnihosp_telugu/omh_supsystic_ss_views' is marked as crashed and should be repaired]INSERT INTO omh_supsystic_ss_views (project_id, post_id) VALUES (1, '')
శాఖ
అండాశయంలో తిత్తి అనగా సంచీ మీ రెండు అండాశయాల్లో లేదా ఒక దానిలో పెరుగుతుంది మరియు దీనిలో ద్రవం లేదా పాక్షికంగా ఘన పదార్థాలు నిండి ఉంటాయి. మీ కటిలో అండాశయాలు అనేవి చిన్న గ్రంథులు. వీటిలో అండాల కణాలు ఉంటాయి మరియు ఇవి ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టరాన్ వంటి హార్మోన్స్ ను ఉత్పత్తి చేస్తాయి.
వివిధ రకాల అండాశయం తిత్తులు ఉంటాయి, వాటిలో అధిక శాతం నొప్పిరహితమైనవి మరియు హానిరహితమైనవి (బినైన్). అండాశయంలో తిత్తిలు అరుదుగా లక్షణాలను కలిగిస్తాయి. సాధారణ కటి పరీక్ష చేసే సమయంలో లేదా ఇమేజింగ్ చికిత్సలో మీ డాక్టర్ ఇటువంటి గుర్తిస్తే మినహా మీరు స్వయంగా తెలుసుకోలేరు.
అండాశయంలో తిత్తులు అరుదుగా సమస్యలు కలిగిస్తాయి. క్రమబద్ధంగా కటి పరీక్షలు చేయించుకోవడం మరియు మీరు అనుభవిస్తున్న ఏవైనా లక్షణాలు గురించి మీ డాక్టర్ కు తెలియచేయడం వలన తిత్తికి సంబంధించిన ఆందోళనలను నివారించడంలో సహాయపడుతుంది.
వివిధ రకాల అండాశయం తిత్తిలు ఏమిటి ?
అత్యధిక శాతం అండాశయం తిత్తిలు ఫంక్షనింగ్ సిస్ట్స్. మీ బహిష్టు చక్రం సమయంలో మీ శరీరంలో కలిగే మార్పులకు అనుగుణంగా అవి ఏర్పడతాయి. అండాశయంలో తిత్తిలు బహిష్టులు కాకుండా వేరే కారణాలు కోసం కూడా కలగవచ్చు.
ఇతర తిత్తిలలో ఇవి భాగంగా ఉన్నాయి:
మీ బహిష్టు చక్రం ఫలితంగా అన్ని అండాశయం తిత్తులు అభివృద్ధి కావు. అవి సాధారణంగా వ్యాధి లక్షణాలు కావు కానీ అవి సమస్యలుగా దారితీయకుండా ఉండటానికి మీ డాక్టర్ వాటి పై దృష్టిసారించవలసిందిగా చెబుతారు. అవి ఈ విధంగా ఉన్నాయి:
సిస్టాడినోమాస్ : సిస్టాడినోమాస్ తిత్తులు మీ అండాశయం ఉపరితలం పై అభివృద్ధి చెందుతాయి. అవి సన్నని, నీటి ద్రవంతో లేదా చిక్కగా, చీము నిండిన ద్రవంతో నిండి ఉండవచ్చు.
డెర్మిస్ తిత్తులు (టెరటోమాస్): డెర్మోయిడ్ తిత్తులు మనుష్యుల శరీరంలో చర్మం, జుత్తు, పళ్లు , మెదడు కణజాలం సహా ప్రతి కణజాలం రూపాన్ని తయారు చేసే కణాలతో తయారవుతాయి.
ఎండోమెట్రియోమాస్ : ఎంటోమెట్రియోమాస్ అనగా ఎండోమెట్రియల్ కణజాలంతో నిండిన తిత్తులు, మీ బహిష్టుల సమయంలో ప్రతి నెల ఇదే కణజాలం నుండి మీకు రక్తస్రావం కలుగుతుంది.
అండాశయాల కాన్సర్ : ఇంతకు ముందు వ్యాధులకు వ్యతిరేకంగా, అండాశయం కాన్సర్ తిత్తులు (కణితులు) కాన్సర్ కణాలు యొక్క ఘన రాశులు.
అండాశయం తిత్తులచే ప్రభావితానికి గురయ్యే ప్రజలు ఎవరు ?
అండాశయాలు కలిగిన ఎవరికైనా అండాశయం తిత్తి కలుగుతుంది. ఈ క్రింది వాటి వలన మీ అసాధారణత్వం మెరుగవుతుంది:
అండాశయం తిత్తులు సర్వ సాధారణమా ?
అండాశయం తిత్తులు తరచుగా వస్తుంటాయి, ముఖ్యంగా మీకు బహిష్టులు ఆగిపోయే సమయం రాకపోతే కలుగుతాయి. అత్యంత తరచుగా ఏర్పడి అండాశయం తిత్తి రకం ఫంక్షనల్ తిత్తి.
అండాశయం తిత్తులు – అవి ప్రమాదకరమైనవా ?
సాధారణంగా కాదు. చాలా వరకు అండాశయం తిత్తులు హాని చేయవు, అవి వాటంతట అవే వెళ్లిపోతాయి. కొన్ని తిత్తులు కాన్సర్ గా మారడానికి లేదా సమస్యలను కలిగించడానికి కారణమవుతాయి కానీ ఇది అసాధారణం. కాన్సర్ కారక అండాశయం తిత్తులు అన్ని కేసులలో కూడా 1 5 కంటే తక్కువగా ఉంటాయి. అదనంగా, మీ సమస్యల నష్టాన్ని పరిమితం చేయడానికి మీ ప్రొవైడర్ నిరంతరంగా ఏదైనా అనుమానస్పద తిత్తులను పర్యవేక్షిస్తుంటారు.
అండాశయం తిత్తి కలగడానికి కారణం ఏమిటి ?
అండోత్పత్తి అండాశయం తిత్తులకు అత్యంత సర్వ సాధారణ కారణం. ఇతర అంశాలలో ఇవి భాగంగా ఉన్నాయి:
అండాశయం తిత్తి యొక్క లక్షణాలు మరియు సూచికలు ఏమిటి ?
కొన్ని చిన్న తిత్తులు వలన లక్షణాలు ఉండవు. చాలా పరిస్థితులలో, మీకు తిత్తి ఉన్నట్లుగా మీకు తెలియదు. పెద్ద తిత్తులు ఈ క్రింది వాటికి దారితీస్తాయి:
ఈ లక్షణాల కొనసాగితే, మీకు పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్) ఉండవచ్చు. పీసీఓఎస్ హార్మోన్స్ కు సంబంధించిన సమస్య. ఇది క్రమబద్ధంగా లేని బహిష్టులు మరియు ఇతర హార్మోన్ సంబంధిత సమస్యలైన ఊబకాయం మరియు వంధ్యత్వం కలిగిస్తుంది. పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ యొక్క ఇతర లక్షణాలలో హిర్ సూటిజమ్ ( అత్యధికంగా శరీరంలో జుత్తు పెరగడం) సహా మరియు బరువు కోల్పోయే సమస్యలు.
అండాశయం తిత్తి ఉన్నప్పుడు ఎటువంటి అనుభవం కలుగుతుంది ?
అండాశయం తిత్తి లక్షణాలు ఆయా వ్యక్తులకు వేర్వేరుగా ఉండవచ్చు. మీరు అనుభవించవచ్చు:
మీకు అండాశయంలో తిత్తి ఉంటే మీరు బరువు పెరుగుతారా ?
అవును. తిత్తులు కలిగించే కడుపు ఉబ్బరం బరువు పెరగడానికి దారితీయవచ్చు. కొన్ని తిత్తులు బరువును పెంచే హార్మోన్స్ ను ఉత్పత్తి చేయవచ్చు.
అండాశయం తిత్తి వలన కలిగే నష్టాలు ఏమిటి ?
అండాశయం తిత్తిని ఏ విధంగా గుర్తించాలి?
మీ డాక్టర్ మీ లక్షణాల యొక్క అవకాశమున్న కారణంగా మొదట గర్భందాల్చడాన్ని నిర్థారిస్తారు. తరువాత అండాశయంలో తిత్తిని కనుగొనడానికి ఈ క్రింది పరీక్షలు ఉపయోగించబడతాయి :
అండాశయం తిత్తి తొలగింపు సర్జరీ
తిత్తి లక్షణాలను కలిగిస్తూ , దాని సైజ్ పెరుగుతుంటే, దానిని తొలగించడానికి సర్జరీ కావాలి. సర్జరీ రకం అనేది తిత్తి సైజ్ తో మరియు దాని రూపంతో అల్ట్రాసౌండ్ పై నిర్ణయించబడుతుంది. వివిధ ప్రొసీజర్స్ ఇక్కడ ఉపయోగించబడ్డాయి:
మీ డాక్టర్ కాన్సర్ ను గుర్తిస్తే, ఆమె లేదా అతను కాన్సర్ నిపుణుడితో సంప్రదించవచ్చు, కొన్నిసార్లు గైనకలాజికల్ అంకాలజిస్ట్ గా పిలువపడే వారితో మీకు ఉత్తమమైన చికిత్సా ఆప్షన్స్ గురించి చర్చిస్తారు.
అండాశయం తిత్తులు నివారించడం సాధ్యమా ?
హార్మోన్స్ ఉన్న మందులు తీసుకోవడం (కాంట్రాసెప్టివ్స్ వంట మాత్రలు) అండోత్పత్తిని నివారిస్తాయి. ఒక ప్రత్యేకమైన పరిశోధన ప్రకారం, మాత్ర కొన్ని తిత్తులు పునరావృతం అవడాన్ని తగ్గిస్తుంది.
అండాశయం తిత్తులు సాధారణంగా హాని చేయవు కాబట్టి నివారణ అవసరంలేదు. దీనికి బదులు, తిత్తిని సూచించే ఏదైనా లక్షణాన్ని రాసుకోండి మరియు మీ డాక్టర్ కు తెలియచేయండి. క్రమం తప్పకుండా కటి పరీక్షలకు ప్రణాళిక చేయండి. కాబట్టి చికిత్స చేయవలసిన అవసరమున్న ఏవైనా తిత్తులను మీ డాక్టర్ గుర్తించగలరు.
నాకు అండాశయం తిత్తి ఉంటే నేను ఏమి చేయాలి ?
అధికసంఖ్యాక తిత్తులు ఫంక్షనింగ్ సిస్ట్స్ మరియు కొద్ది నెలలో అదృశ్యం కావచ్చు. తిత్తి విస్తరించడం లేదని నిర్థారించడానికి ఫాలో-అప్ ఇమేజింగ్ కావాలి. భవిష్యత్తులో తిత్తి సమస్యలు కలిగిస్తుందని మీ డాక్టర్ గుర్తిస్తే, వారి సలహా జాగ్రత్తగా పాటించండి. వేచి ఉండవలసిందిగా మీ డాక్టర్ సలహా ఇవ్వవచ్చు, మందులు సూచించవచ్చు లేదా రెండిటినీ సూచించవచ్చు. మరింత తీవ్రమైన తిత్తులకు సర్జరీ అవసరం కావచ్చు.
అండాశయం తిత్తి గురించి నేను ఎప్పుడు విచారించాలి ?
లక్షణాలను కలిగించి మరియు సైజ్ పెరగడం కొనసాగిన తిత్తులకు ఇవి లేని తిత్తులు కంటే తరచుగా పర్యవేక్షణ చేయాలి. మీకు ఉన్న ఏవైనా లక్షణాలు గురించి పర్యవేక్షించండి. కాబట్టి మీరు మీ డాక్టర్ కు తెలియచేయవచ్చు. ఏవైనా అనుమానస్పద తిత్తులను పర్యవేక్షించడానికి మీరు ఎంత తరచుగా తనిఖీలు ప్రణాళిక చేయాలో తెలుసుకోవడానికి ఈ క్రింది సిఫారసులు అనుసరించండి.
నేను నా డాక్టర్ ను ఎప్పుడు సంప్రదించాలి ?
ఈ క్రింది వాటిలో ఏవైనా కలిగితే, మీ డాక్టర్ ను సంప్రదించండి :
ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా మీరు బరువు కోల్పోయినప్పుడు, మీరు సాధారణంగా అనారోగ్యంగా ఉన్నప్పుడు
ఓమ్ని యూనిట్ | ఫోను నంబరు | అత్యవసర నం. |
---|---|---|
వైజాగ్ | 8913080300 | 8913080308 |
కర్నూలు | 8518277188 | 8518277188 |
కొత్తపేట | 8096369999 | 04067369999 |
నాంపల్లి | 04023232226 | 04039994999 |
కూకట్పల్లి | 888 0101 000 | 888 0101 000 |
2020 Incor Hospitals Pvt Ltd.