WordPress database error: [Table './omnihosp_telugu/omh_supsystic_ss_views' is marked as crashed and should be repaired]
INSERT INTO omh_supsystic_ss_views (project_id, post_id) VALUES (1, '')

అత్యవసర మందులు & క్రిటికల్ కేర్ | OMNI Hospitals

అత్యవసర మందులు & క్రిటికల్ కేర్

శాఖ

అత్యవసర మందులు & క్రిటికల్ కేర్

హైదరాబాద్ లో అత్యవసర సంరక్షణ సేవలకు సహాయపడటానికి ఓమ్నీ హాస్పిటల్స్ కు ఆధునిక టెక్నాలజీ మరియు పరికరాలు ఉన్నాయి. హైదరాబాద్ లో ఆరోగ్య సంరక్షణ కోసం నమ్మకమైన ఎంపికగా, తెలంగాణా మరియు ఆంధ్రప్రదేశ్ లలో  కూకట్ పల్లి, కొత్తపేట, వైజాగ్ మరియు కర్నూలులో ఉన్న ఓమ్నీ హాస్పిటల్స్ లో 24 గంటల అత్యవసర సేవలు మరియు ట్రామా కేర్ విభాగంతో పాటు ఆధునిక మౌలిక సదుపాయాలు ఉన్నాయి. అత్యవసర సంరక్షణ అందచేయవలసిన పరిస్థితిలో ఆధునిక ప్రక్రియలు నిర్వహించడానికి మా మల్టి-స్పెషాలిటీ నైపుణ్యత మాకు అవకాశం ఇస్తోంది. హైదరాబాద్ లో మా టీంలో  మా వద్ద  అత్యవసర కేసులకు చికిత్సలు అందచేయడంలో అంతర్జాతీయ అనుభవం గల ఉత్తమమైన కార్డియాలజిస్ట్స్, ట్రామా నిపుణులు, అత్యవసర సంరక్షణ సర్జన్స్, న్యూరాలజిస్ట్స్ ఉన్నారు. 

అత్యవసర సంరక్షణ కోసం మా ప్రోటోకాల్ :

  • తెలంగాణా మరియు ఆంధ్రప్రదేశ్ లలో  ఉత్తమమైన సదుపాయాలు గల అంబులెన్స్ లను శిక్షణ పొందిన సిబ్బంది, నిపుణులు నిర్వహిస్తారు. 
  • ప్రాణాంతకమైన అత్యవసర సేవలను పర్యవేక్షించడానికి మరియు అత్యవసర ప్రతిస్పందనలను సమీకరించడానికి నిరంతరంగా సమాచారం చేరవేసే మార్గాలు ఉన్నాయి.
  • మాస్ కాజువాలిటీ మేనేజ్మెంట్. 
  • పాలీట్రామా సహా అన్ని వైద్య మరియు సర్జికల్ అత్యవసరాలకు సహాయపడటానికి ట్రామా సర్జన్స్ బృందం ఇరవై నాలుగు గంటలు పని చేస్తోంది. 
  • ఏ రకమైన వైద్య పరిస్థితికైనా ఇరవై నాలుగు గంటలు సేవలు అందించడానికి అర్హత కలిగిన అత్యవసర వైద్య టెక్నీషియన్స్. 

ఏ రకమైన వైద్య అత్యవసర పరిస్థితి కోసమైనా  ఇరవై నాలుగు గంటలు సేవలు అందించడానికి  ట్రామా మరియు క్రిటికల్ కేర్ కోసం ప్రీమియర్ సెంటర్ గా గుర్తించబడిన, ఓమ్నీ హాస్పిటల్ కు అనుభవజ్ఞులైన డాక్టర్స్, ఉత్తమమైన శిక్షణ పొందిన నర్స్ లు, అర్హత కలిగిన అత్యవసర వైద్య టెక్నీషియన్స్ ఉన్నారు. 

రిఫరెన్స్ -అపోలో

Top