WordPress database error: [Table './omnihosp_telugu/omh_supsystic_ss_views' is marked as crashed and should be repaired]
INSERT INTO omh_supsystic_ss_views (project_id, post_id) VALUES (1, '')

ఈఎన్ టీ (చెవి, ముక్కు,గొంతు) | OMNI Hospitals

ENT

శాఖ

ఈఎన్ టీ (చెవి, ముక్కు,గొంతు)

ఓమ్ని  ఆసుపత్రులలో ఈఎన్ టీ విభాగం పిల్లలు, పెద్దలలో  చెవి, ముక్కు మరియు గొంతు వంటి ఎన్నో వ్యాధులకు చికిత్స చేయడానికి ప్రసిద్ధి చెందింది.  తల తిరగడం, చెవుడు వంటి  వివిధ వ్యాధులకు సమస్యలకు చికిత్స చేస్తాము. మా టీమ్ నైపుణ్యం, శ్రేష్టత, రోగి సంరక్షణల డాక్టర్స్ కలయికగా ఉంది. మా ఈఎన్ టీ విభాగం హైదరాబాద్ లో ఉత్తమమైన ఈఎన్ టీ ఆసుపత్రులలో ఒకటిగా గుర్తించబడింది. చెవి, ముక్కు మరియు గొంతు కోసం  ఆధునిక వ్యాధి నిర్థారణ మరియు చికిత్సలను అందించడంలో మాకు ప్రావీణ్యం  ఉంది . చెవిలో రింగింగ్ మోత  రావడం, చెవి నుండి స్రావాలు మరియు చెవి నొప్పి, వినికిడి లోపం వంటి వ్యాధులకు  హైదరాబాద్ లో మా ఈఎన్ టీ డాక్టర్స్ విజయవంతంగా చికిత్సలు అందించారు. భాష మరియు మాట్లాడే సేవలు, వాయిస్ ఇవాల్యుయేషన్, మైక్రో ఇయర్ సర్జరీ , తల మరియు మెడ కాన్సర్ సర్జరీస్, ఆడియోలజి మరియు వినికిడి  పరికరం వంటి ఈఎన్ టీకి సంబంధించిన వివిధ రకాల వ్యాధులు కోసం కూడా మేము చికిత్సలు అందిస్తాము. హైదరాబాద్ లో మా ప్రముఖ ఈఎన్ టీ డాక్టర్స్ బృందం.

చికిత్స: 

  1. అలెర్జిక్ రైనిటైస్. 
  2. వాచిన అడినోయిడ్స్. 
  3. మీనియర్స్ వ్యాధి.
  4. చెవుడు లేదా వృద్ధాప్యంలో కలిగిన చెవుడు. 
  5. గ్రహణం తొర్రి. 
  6. సైనసైటిస్. 
  7. చెవిలో లోపాలు.
  8. ముక్కులో విభజన చెందిన ఎముక (డీవియేటెడ్ సెప్టమ్).
  9. గొంతు నొప్పి లేదా పుండు. 
  10. కర్ణభేరీలో చిల్లు (ఇయర్ డ్రమ్ పెర్ఫోరేషన్).
  11. ముక్కులో అడ్డంగి (నాజల్ ఎయిర్ వే అబ్ స్ట్రక్షన్).
  12. టాన్సిలైటిస్. 
  13. గొంతులో కణితిలు. 
  14. గురక మరియు  నిద్రలో ఊపిరి ఆగడం
  15. టిన్నిటస్. 
  16. రికనస్ట్రక్టివ్ సర్జరీస్. 
  17. వోకల్ కార్డ్ మరియు ఎయిర్ వే వ్యాధులు. 
  18. కొక్లియర్ ఇంప్లాంట్స్. 
  19. ఎండోస్కోపిక్ నాజల్ సర్జరీస్. 
  20. తల మరియు మెడ కాన్సర్ సర్జరీస్. 
  21. ట్రాన్సోరల్ ఎండోస్కోపిక్ థైరోయిడెక్టమి. 
  22. టింపనోప్లాస్టి. 
  23. స్కల్ బేస్ సర్జరీస్  (పుర్రెకు సంబంధంచిన ఆపరేషన్స్ ).
  24. టాన్సిలెక్టొమి. 

సదుపాయాలు: 

  1. సెప్టోప్లాస్టి. 
  2. మైక్రో లాంజియల్ సర్జరీ.
  3. అడినోయిడెక్టొమి. 
  4. మైరింగోటమీ. 
  5. ఫైబరోప్టిక్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరి.
  6. టర్బైనేట్స్ లో తగ్గింపు. 
  7. టాన్సిలెక్టొమి. 
  8. ముక్కుకు సబ్ మ్యూకోసల్ రిసెక్షన్.
  9. సైనస్ సర్జరి.
  10. ఎండోస్కోపి. 
  11. ముక్కు ఎముక సరిచేయడం. 
  12. యూపీపీపీ (ఉవులోపలాటోఫారింగోప్లాస్టి).
  13. కొంచా బుల్లోసా.
  14. ఫ్రెన్యులోటమీ. 
  15. ఈజీడీ. 
  16. టైమపానోప్లాస్టి. 

మా నాన్-సర్జికల్ చికిత్సల్లో ఇవి భాగంగా ఉన్నాయి:

  1. ముక్కు దిబ్బడ. 
  2. ఇప్లీ మానోవర్. 
  3. ఈపీఏపీ. 
  4. గురక సమస్యలు. 
  5. నెటి పాట్ ఉపయోగించడం. 
  6. కూల్ మిస్ట్ హ్యుమిడిఫైర్స్. 
  7. సీ-పీఏపీ వాడకం. 

వ్యాధినిర్థారణ సేవలు: 

  1. టిమ్ పానోమెట్రి.
  2. ఇవోక్డ్ పొటన్షియల్ (ఈపీ).
  3. ప్యూర్ టోన్ ఆడియోమెట్రి.
  4. బయోప్సి. 
  5. బేరియం స్వాలో.
  6. లారింజియల్ ఎలక్ట్రోమయోగ్రఫి (ఈఎంజీ).
  7. లారింజోస్కోపి.
  8. స్ట్రోబోస్కోపి.
  9. సైనస్ కంప్యూటర్ టోమోగ్రఫి (సీఏటీ లేదా సీటీ స్కాన్స్ ).
  10. నాజల్ ఎండోస్కోపి. 

మా టీమ్: 

  • డాక్టర్ అన్నపూర్ణ రావు. బి.
  • డాక్టర్ పాయల్ చిత్రన్సి 
  • డాక్టర్ కే. శ్రీకాంత్.

సాక్ష్యాలు

  • తీవ్రమైన తలనొప్పులు, నా కళ్లు క్రింద నొప్పి,  వాపుల బాధలతో నేను ఓమ్ని ఆసుపత్రులలో ఈఎన్ టీ స్పెషలిస్ట్స్ దగ్గరకు వెళ్లాను.  నేను ఎంతోమంది డాక్టర్స్ ను సంప్రదించాను కానీ వారి చికిత్సలతో   వెంటనే  ఉపశమనం కలిగింది   తప్ప నా తలనొప్పులు పూర్తిగా  తగ్గలేదు. చివరిగా  డాక్టర్స్ మరియు వారి ప్రత్యేకమైన సంరక్షణ మరియ చికిత్సకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను, నేను కోలుకుంటున్నాను. 
  • నా 5 ఏళ్ల బాబు గురించి మంచి సంరక్షణ తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. బాబుకి వినికిడి సమస్యల కలిగినప్పుడు నేను ఎంతో బాధపడ్డాను, ఆందోళన చెందాను కానీ ఓమ్నీలో డాక్టర్స్ మాకు ఇచ్చిన చికిత్సా ప్రణాళిక మా చిన్నారికి సహాయపడుతుంది. 
  • నాకు ఇటీవల పుట్టిన బిడ్డకు వినికిడి సమస్య ఉంది మరియు మేము ఎన్నో ఆసుపత్రులకు వెళ్లాము కానీ సరైన పరిష్కారం దొరకలేదు. మా బిడ్డకు మాట్లాడటంలో కూడా సమస్య ఉందని క్రితం సంవత్సరం తెలుసుకున్నాం. ఏమి చేయాలో మాకు తెలియలేదు. అదృష్టవశాత్తు ఓమ్నీలో ఈఎన్ టీ స్పెషలిస్ట్స్ గురించి మాకు తెలిసింది. మొదటి కన్సల్టేషన్ నుండి కూడా డాక్టర్స్ ఎంతో సహకరించారు మరియు మా సందేహాలకు ఎంతో సహనంగా జవాబులు ఇచ్చారు. ఈ ప్రయాణంలో ఉత్తమంగా ఉండి , మాకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు. 
  • మా బిడ్డ మేము పిలిచినప్పుడు జవాబు ఇవ్వడం లేదని మరియు మాట్లాడటం  లేదని  కూడా మేము త్వరగా తెలుసుకున్నాం. వ్యాధిని గుర్తించి, చికిత్స అందివ్వడం, రోగులు పై శ్రద్ధవహించడంలో ఉత్తమమైన సేవలు అందిస్తారని మా పొరుగున ఉన్న వారు మాకు సలహా ఇవ్వడం వలన మేము ఓమ్ని ఆసుపత్రులకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం.  మా బిడ్డకు కొక్లియార్ ఇంప్లాంట్స్ అవసరమని మేము డాక్టర్ ను కలుసుకున్నప్పుడు చెప్పారు.  అక్కడ నుండి మా బిడ్డని ఆరోగ్యం చేసే మా ప్రయామం ఆరంభమైంది. 

రిఫరెన్స్: ఫోర్టిస్ హెల్త్ కేర్, వెబ్ ఎండీ, అపోలో, మేయో క్లీనిక్. 

మా వైద్యులు

నిపుణులను కలవండి

Top