WordPress database error: [Table './omnihosp_telugu/omh_supsystic_ss_views' is marked as crashed and should be repaired]
INSERT INTO omh_supsystic_ss_views (project_id, post_id) VALUES (1, '')

వాస్క్యులార్ సర్జరీ | OMNI Hospitals

వాస్క్యులార్ సర్జరీ

శాఖ

వాస్క్యులార్ సర్జరీ

ఓమ్నీ హాస్పిటల్స్ లో వాస్క్యులార్ సర్జరీ విభాగం అంతర్జాతీయంగా సిఫారసు చేయబడిన టెక్నాలజీ మరియు ప్రక్రియలు ద్వారా  మినిమల్లీ ఇన్ వేజివ్ ప్రొసీజర్స్ మరియు సర్జరీస్ ను ఉపయోగించడం ద్వారా  రక్త పంపిణీ వ్యాధులు మరియు వాస్క్యులార్ వ్యాధులు కోసం విస్త్తత శ్రేణిలో చికిత్సలు అందిస్తోంది. వాస్క్యులార్ సిస్టం లేదా కార్డియోవాస్క్యులార్ సిస్టంలో ధమనులు, సిరలు , లింఫాటిక్ నాళాలు ఉంటాయి మరియు పూర్తి శరీరం అంతటా రక్తాన్ని సరఫరా చేస్తాయి, తద్వారా శరీరంలో సరిగ్గా ఆక్సిజన్ ను సరఫరా చేయడాన్ని నిర్థారిస్తాయి. రక్త ప్రవాహంలో ఏదైనా అడ్డంకి వలన ప్రమాదాలు జరిగినప్పుడు, శరీరం తమ సమతౌల్యాన్ని కోల్పోతుంది మరియు అవయవం దెబ్బతినడానికి దారితీస్తుంది. 

సదుపాయాలు

ఓమ్నీ హాస్పిటల్స్ లో హైదరాబాద్ లోని ఉత్తమమైన మరియు ప్రముఖ వాస్క్యులార్ సర్జన్స్  బృందం ఎండోవాస్క్యులార్ ప్రక్రియలు మరియు సంబంధిత వాస్క్యులార్ పరిస్థితులను నిర్వహిస్తున్నారు. ఓమ్నీ హాస్పిటల్స్ లోని వాస్క్యులార్ సర్జరీ విభాగానికి ప్రపంచ స్థాయికి చెందిన పరికరాలు ఉన్నాయి మరియు ఇది అంతర్జాతీయ టెక్నాలజీ మరియు నిపుణుల సంరక్షణతో అంతర విభాగం డయాగ్నొస్టిక్ సేవలను అందిస్తోంది. 

చికిత్సలు 

రక్త నాళాల సమస్యలు, వాస్క్యులార్ వ్యాధులు, లింఫాటిక్ సిస్టం పరిస్థితులకు చికిత్స చేయడానికి  అంతర్జాతీయ స్థాయికి చెందిన సంరక్షణతో  ఓమ్నీ హాస్పిటల్స్ కు ఆధునిక మౌలిక సదుపాయాలు ఉన్నాయి. హైదరాబాద్ లో ఉన్న మా నిపుణులైన వీన్ స్పెషలిస్ట్స్ మరియు వాస్క్యులార్ సర్జన్స్ కు కార్డియో-వాస్క్యులార్ కేసులను నిర్వహించడంలో దశాబ్దాల అనుభవం కలిగి ఉన్నారు. ఓమ్నీ హాస్పిటల్స్ లో, మేము ఈ క్రింది వంటి ఆధునిక చికిత్సలు అందిస్తాము.

  • ఇంటర్ వెన్షనల్ రేడియాలజీ.
  • వరికోజ్ సిరలు.
  • వీన్ స్ట్రిప్పింగ్.
  • స్క్లిరోథెరపీ.
  • ఎండోవీనస్ లేజర్ చికిత్స.
  • అంబులేటరీ ఫ్లెబెక్టొమీ. 

చికిత్స తీసుకోకపోతే, వాస్క్యులార్ వ్యాధులు తరచుగా తీవ్రమైన సమస్యలైన, స్ట్రోక్స్ లేదా గుండె పోటులకు దారితీస్తాయి. చికిత్సతో,   రక్తనాళాలకు  కావలసినంత రక్త ప్రవాహం పునరుద్ధరించబడుతుంది,  మరింత సమస్యల నష్టాన్ని తగ్గిస్తుంది.  మీ డయాగ్నొస్టిక్ లేదా సిఫారసు చేయబడిన చికిత్స ఏదైనా కానీ, హైదరాబాద్ లోని ఓమ్నీ హాస్పిటల్స్  నైపుణ్యవంతమైన, వ్యక్తిగత సంరక్షణను ఇస్తాయి. 

మా సంరక్షణ  కారోటిడ్ ఆర్టరి, అరోటా, విస్రాల్ మరియు ఎక్స్ట్మిటి ఆర్టరీస్ వ్యాధులు సహా సిరలు, ధమనులు మరియు లింఫాటిక్ వ్యాధులు యొక్క పూర్తి శ్రేణికి విస్తరిస్తుంది. 

వైద్య బృందం

డాక్టర్. సంజీవ రావు కే. 

 

Top